Asianet News TeluguAsianet News Telugu

రైతాంగాన్ని నియంత్రిత సాగు చేయమని చెప్పి రైతులను నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ కె దక్కుతుంది


భూసార పరీక్షలు చేయకుండా వాతావరణ అంచనాలను వేయకుండా నే  నియంతృత్వ పోకడలతో బలవంతంగా రైతులతోనియంత్రణ సాగు చేయమని చెప్పాడు  కేసీఆర్ . 


భూసార పరీక్షలు చేయకుండా వాతావరణ అంచనాలను వేయకుండా నే  నియంతృత్వ పోకడలతో బలవంతంగా రైతులతోనియంత్రణ సాగు చేయమని చెప్పాడు  కేసీఆర్ . రైతులను నట్టేట ముంచిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కె దక్కుతుంధని తాను సాగు చేయమని చెప్పిన సన్న రకపు వరి ధాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించకపోతే రైతులను కూడగట్టుకొని బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా లు నిర్వహిస్తామ ని  కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి క్రిష్ణా రెడ్డి డిమాండ్ చేశారు. 

Video Top Stories