Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ : లాంగ్ లివ్ కేసీఆర్ టీ షర్ట్స్ తో ఎమ్మెల్యేల సందడి

సీఎం కేసీఆర్ 66 వ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు.

First Published Feb 17, 2020, 1:02 PM IST | Last Updated Feb 17, 2020, 1:02 PM IST

సీఎం కేసీఆర్ 66 వ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. లాంగ్ లీవ్ కెసిఆర్ అనే ప్రత్యేక టీషర్ట్స్ ధరించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క్రాంతి, గాదరి కిషోర్, జీవన్ రెడ్డి, సైదిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ లు పాల్గొన్నారు.