Kavitha Comments on BJP: బీజేపీ భారత ప్రజలను మోసం చేస్తుంది
సెన్సస్ డాక్యుమెంట్‌లో ఓబీసీ కాలమ్‌ను చేర్చకుండా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు.