SLBC సొరంగం లోపల ఇలా ఉంది | SLBC Tunnel | Asianet News Telugu
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ గట్టు (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కూలిపోవడంతో 8 మంది చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఎట్టకేలకు సొరంగం కూలిన ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి. లోపల ఆక్సిజన్ అందకపోవడంతో, చిమ్మచీకటిగా ఇలా దర్శనమిస్తోంది.