నిజమాబాద్ జిల్లా ఆసుపత్రిలో అమానుషం... వైరల్ వీడియో
స్ట్రేచ్చర్ లేక రోగి కాళ్ళు పట్టుకుని లిఫ్ట్ వరకు లాక్కెళ్లిన రోగి బంధువులు.
స్ట్రేచ్చర్ లేక రోగి కాళ్ళు పట్టుకుని లిఫ్ట్ వరకు లాక్కెళ్లిన రోగి బంధువులు. రోగి కాళ్ళు పట్టి లాక్కేళుతున్న పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .