డిప్యూటీ స్పీకర్ ఇంటిని ముట్టడించిన బాదితులు

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని సీతాఫల్ మండి డివిజన్ తార్నాక డివిజన్ బౌద్ధ నగర్ డివిజన్ మెట్టుగూడ డివిజన్ అడ్డగుట్ట డివిజన్ వరద  బాధితులకు అందించే 10000 రూపాయల నష్టపరిహారం వరద బాధితులకు కాకుండా టిఆర్ఎస్ నాయకులే దోచుకున్నారని 

Share this Video

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని సీతాఫల్ మండి డివిజన్ తార్నాక డివిజన్ బౌద్ధ నగర్ డివిజన్ మెట్టుగూడ డివిజన్ అడ్డగుట్ట డివిజన్ వరద బాధితులకు అందించే 10000 రూపాయల నష్టపరిహారం వరద బాధితులకు కాకుండా టిఆర్ఎస్ నాయకులే దోచుకున్నారని ఆరోపిస్తూ చేస్తూ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మారావు గారి ఆఫీసును వరద బాధితులు ముట్టడించారు.

Related Video