బ్రిడ్జి పైనుండి కింద పడ్డ కారు : ఒకరు మృతి
హైదరాబాద్, భరత్ నగర్ బ్రిడ్జి పై ప్రమాదం జరిగింది. 30 అడుగుల పై నుండి కారు కింద పడింది.
హైదరాబాద్, భరత్ నగర్ బ్రిడ్జి పై ప్రమాదం జరిగింది. 30 అడుగుల పై నుండి కారు కింద పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఐదుగురికి సీరియస్ గా ఉంది. ప్రశాంత్ నగర్ సమీపంలో జరిగిన ఈ ఘటన సమయంలో బ్రిడ్జి కింద ఎక్కువమంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.