హైదరాబాద్ లో పారిశుద్ద్య కార్మికుల ఆందోళన... డిమాండ్లివే..!

హైదరాబాద్ : తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తే హైదరాబాద్ లో సపాయి కార్మికులు ఆందోళనకు దిగారు.

| Updated : Aug 23 2023, 02:30 PM
Share this Video

హైదరాబాద్ : తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తే హైదరాబాద్ లో సపాయి కార్మికులు ఆందోళనకు దిగారు. ఇలా హిమాయత్ నగర్ లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు కార్మికులు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

Related Video