హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ

ఉచిత హలీం కోసం ఓ హోటల్ చేసిన ప్రచారం  చివరకు స్వల్ప లాఠీ చార్జీకి దారి తీసింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకుంది.
 

Share this Video

అయితే హైద్రాబాద్ నగరంలోని మూసారాంబాగ్ లోని ఓ హోటల్ వద్ద హలీం ను తొలి గంటలో వచ్చినవారికి ఉచితంగా అందిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున హలీం తినేందుకు హోటల్ వద్దకు చేరుకోవడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

Related Video