మాజీ మంత్రి జోగు రామన్న ఇంటికి ఈటల రాజేందర్

ఆదిలాబాద్ : ఇటీవలే తల్లిని కోల్పోయిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నను బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. 

| Updated : Sep 22 2022, 01:12 PM
Share this Video

ఆదిలాబాద్ : ఇటీవలే తల్లిని కోల్పోయిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నను బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. ప్రజాగోస - బిజెపి భరోసా కార్యక్రమం కోసం ఆదిలాబాద్ వెళ్లిన ఈటన ముందుగా జోగు రామన్న ఇంటికి వెళ్ళారు. రామన్న తల్లి జోగు బోజమ్మ (98) చిత్రపటం వద్ద పూలుజల్లిన ఈటల నివాళి అర్పించారు. అనంతరం కొద్దిసేపు అక్కడే వుండి  సహచర మాజీ మంత్రి జోగు రామన్నతో ముచ్చటించాడు. 
 

Related Video