Delhi Election Results: రాహుల్ గాంధీపై కేటీఆర్ సెటైర్లు

Share this Video

Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్, KTR స్పందించారు. రాహుల్ గాంధీ బిజెపిని ఓడించలేరని ఢిల్లీ ఎన్నికలు మరోసారి నిరూపించాయన్నారు. స్వయంగా గెలవలేని కాంగ్రెస్.. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి పరోక్షంగా బిజెపికి సహాయం చేస్తోందని విమర్శించారు. బిజెపికి మరో విజయం లభించేలా చేసినందుకు రాహుల్ గాంధీని తాను అభినందిస్తున్నానని.. ఈ విజయం పట్ల ఆయన చాలా గర్వపడుతున్నారని కచ్చితంగా అనుకుంటున్నానంటూ సెటైర్లు వేశారు.

Related Video