
CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్
అన్ని మతాలకు సమాన గౌరవం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన ఆయన, మత సామరస్యం, సెక్యులర్ విలువలు, ప్రజల మధ్య ఐక్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు.