పుట్టినరోజున ప్రకృతిసేవలో తరిస్తున్న సీఎం కేసీఆర్...

హైదరాబాద్: తన 67వ పుట్టినరోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతిసేవలో తరించారు. 

| Asianet News | Updated : Feb 17 2021, 04:18 PM
Share this Video

హైదరాబాద్: తన 67వ పుట్టినరోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతిసేవలో తరించారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని స్వయంగా కేసీఆరే మొక్కనాటి ప్రారంభించారు. 

Related Video