పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం ... నడిరోడ్డుపై మంటలు చెలరేగి కాలిబూడిదైన బైక్

పెద్దపల్లి : నడిరోడ్డుపై ద్విచక్రవాహనం కాలిబూడిదైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన సురేష్ బైక్ పై వెళుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన సురేష్ బైక్ ను నిలిపడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే బైక్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. సాంకేతిక కారణాలే బైక్ ధగ్దమవడానికి కారణంగా తెలుస్తోంది. 
 
First Published Sep 19, 2022, 5:19 PM IST | Last Updated Sep 19, 2022, 5:19 PM IST