హైద్రాబాద్ లో దక్షిణ బద్రినాథ్ టెంపుల్

బద్రినాథ్ టెంపుల్ దర్శించాలి అనేది చాలా మంది భక్తుల కోరిక.కానీ ఆలయం చాలా దూరం ఉత్తరఖండ్లో ఉండడంతో  ఎక్కువ బక్తులు దర్శించలేకపోతున్నారు.

Chaitanya Kiran | Updated : Sep 13 2023, 05:57 PM
Share this Video

బద్రినాథ్ టెంపుల్ దర్శించాలి అనేది చాలా మంది భక్తుల కోరిక.కానీ ఆలయం చాలా దూరం ఉత్తరఖండ్లో ఉండడంతో  ఎక్కువ బక్తులు దర్శించలేకపోతున్నారు.ఇటీవలే ఉత్తర ఖండ్ కి చెందిన  వాళ్ళు హైద్రాబాద్ కి దగ్గరలో మేడ్చల్ లో బద్రినాథ్ ఆలయం నిర్మించారు.దక్షిణ బద్రినాథ్ గా పిలిచే ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ ఆలయ విశేషాన్ని సెక్రటరీ అనిల్ ఠాకూర్ ఈ వీడియోలో వివరించారు.

Related Video