కోవిడ్ ఎఫెక్ట్ : ఐఫోన్ 13లో కొత్త ఫీచర్ తోపాటుగా పాత ఫీచర్
ఈ కరోనా మహమ్మారి వ్యాప్తితో చాలా మంది ప్రజలు ఫేస్ మాస్కులతో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ కరోనా మహమ్మారి వ్యాప్తితో చాలా మంది ప్రజలు ఫేస్ మాస్కులతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫేస్ మాస్క్ ధరించే వారిలో ఐఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఫేస్ ఐడితో ఐఫోన్‌ను అన్‌లాక్ చేయలేకపోవడం.