కాజల్‌కు మిథాలిరాజ్ ఛాలేంజ్.. ఒకే చెప్పిన క్విన్ బ్యూటీ
క్రికెట్ ప్లెయిర్ మిథాలిరాజ్ హైదరాబాద్ తిరుమలగిరిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమన్నారు.
క్రికెట్ ప్లెయిర్ మిథాలిరాజ్ హైదరాబాద్ తిరుమలగిరిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమన్నారు. తర్వాత హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మిథాలీ రాజ్ ఛాలెంజ్ ను స్వీకరించిన సినీనటి కాజల్ అగర్వాల్.. త్వరలోనే మొక్కలు నాటుతానంటూ రీట్వీట్ చేశారు.