ఆరోగ్యరక్ష : గర్భిణుల ఆరోగ్యాన్ని కాచికాపాడే కుంకుమపువ్వు

గర్భిణీలకు పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వడం మనకు అలవాటు. కుంకుమపువ్వు వేసుకుని తాగితే పిల్లలు మంచి రంగులో పుడతారని పెద్దలు అంటారు. 

First Published Aug 28, 2021, 12:51 PM IST | Last Updated Aug 28, 2021, 12:51 PM IST

గర్భిణీలకు పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇవ్వడం మనకు అలవాటు. కుంకుమపువ్వు వేసుకుని తాగితే పిల్లలు మంచి రంగులో పుడతారని పెద్దలు అంటారు. అయితే పిల్లల రంగును కుంకుమపువ్వు ప్రభావితం చేస్తుందో లేదో తెలియదు కానీ.. ఆరోగ్య ప్రయోజనాల్ని మాత్రం కలిగిస్తుంది.