వైఎస్ జగన్ ఆత్మ: ఎవరీ సజ్జల రామకృష్ణా రెడ్డి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట సజ్జల రామకృష్ణా రెడ్డి నోట వినిపిస్తోంది. 

| Updated : Apr 22 2022, 11:00 AM
Share this Video

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట సజ్జల రామకృష్ణా రెడ్డి నోట వినిపిస్తోంది. సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వంలోనూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ అధికార కేంద్రంగా మారారు. జగన్ వద్దకు వెళ్లాలన్నా సజ్జల రామకృష్ణా రెడ్డిని కలవాల్సిందే. ఎంపీ విజయసాయి రెడ్డిని పక్కకు నెట్టి సజ్జల రామకృష్ణా రెడ్డి జగన్ కు తోడునీడగా మారారు. ఇంతకీ సజ్జల రామకృష్ణా రెడ్డి ఎవరో చూద్దాం.