పోలీసులకు ప్రజలు చేసే ఎన్కౌంటర్ డిమాండ్ సరైనదేనా ... మంగారి రాజేందర్ జడ్జ్ ( రిటైర్డ్)

ఏదయినా సంఘటన జరిగినప్పుడు ప్రజలు , రాజకీయ నాయకులు పోలీసులకు చేసే ఎన్కౌంటర్ డిమాండ్ సరైనదేనా . 

Naresh Kumar  | Published: Oct 19, 2021, 12:09 PM IST

ఏదయినా సంఘటన జరిగినప్పుడు ప్రజలు , రాజకీయ నాయకులు పోలీసులకు చేసే ఎన్కౌంటర్ డిమాండ్ సరైనదేనా . నిజ నిర్దారణ జరగకుండా పోలీసులకు ఎన్కౌంటర్ అనే అస్త్రం ఇవ్వడం ఎలాంటి పరిణామమాలకు దారితీస్తుంది అనేది మంగారి రాజేందర్ డిస్టిక్ మరియు సెషన్ జడ్జ్ ( రిటైర్డ్) ఈ వీడియోలో వివరించారు .