
Vande Bharat Sleeper Train Update: వందేభారత్ స్లీపర్ క్లాస్ ఎప్పుడు నుండి అంటే?
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొత్త రైల్వే ప్రాజెక్టులపై కీలక వివరాలు వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ రైలు ప్రాజెక్టు, భారతీయ రైల్వేల ఆధునీకరణ, కొత్త రైళ్ల ప్రారంభం వంటి అంశాలపై మంత్రి వివరించారు.