
Cyclone Ditwah Update: దిత్వా బీభత్సం.. మెరీనా బీచ్ ఎలా మారిపోయిందో చూడండి
దిత్వా తుఫాన్ ప్రభావంతో చెన్నైలోని ప్రసిద్ధ మెరీనా బీచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఉధృతమైన అలలు, తీరానికి కొట్టుకువచ్చిన మట్టికుప్పలు, నాశనం అయిన బీచ్ ప్రాంతం స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి.