
PM Modi on Vladimir Putin: రెండు దేశాల మధ్య కనెక్టివిటీ పై మోదీ కీలక వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సంయుక్త ప్రెస్ మీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్–రష్యా ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో సహకారం, అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.