PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్

Share this Video

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. దీర్ఘదూర ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ స్లీపర్ రైలును ప్రవేశపెట్టారు.

Related Video