కజిరంగా నేషనల్‌ పార్క్ లో విహరించిన ప్రధాని మోడీ.. యానిమల్స్ మనసు కూడా దోచేశాడుగా

ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా కజిరంగా నేషనల్‌ పార్క్ లో విహరించారు. వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో జంతువులతో, ఫారెస్ట్ లేడీ పోలీస్‌ అధికారులతో ప్రత్యేకంగా టైమ్‌ స్పెండ్‌ చేశారు.

Share this Video

Related Video