FridgeTips: టూర్ వెళ్తే ఫ్రిజ్ ఆఫ్ చేస్తున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి

Share this Video

ఎండాకాలం వచ్చేసింది.. హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఊరికి వెళ్లేటప్పుడు మనందరినీ వేధించే ఒకే ఒక్క ప్రశ్న.. 'ఫ్రిజ్ ఆఫ్ చేయాలా? వద్దా?'. ఆఫ్ చేస్తే కరెంట్ బిల్లు ఆదా అవుతుందని కొందరు, ఆన్ లో ఉంచితేనే మంచిదని మరికొందరు అంటుంటారు. అసలు నిపుణులు ఏం చెబుతున్నారు? మీరు చేసే చిన్న పొరపాటు మీ ఫ్రిజ్ లైఫ్ ని ఎలా తగ్గిస్తుందో తెలుసా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం!

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video