Asianet News TeluguAsianet News Telugu

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం ... 237 దాటిన మృతులు

ఒడిశాలో గూడ్స్ రైల్ ను ఢీకొన్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు . బాలాసోర్ సమీపంలో భాహనగ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది . 

ఒడిశాలో గూడ్స్ రైల్ ను ఢీకొన్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు . బాలాసోర్ సమీపంలో భాహనగ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది . ఈ ప్రమాదంలో 237 మంది  మృతిచెందారు , 900 మందికి పైగా గాయపడినట్టు సమాచారం .షాలిమార్ నుండి చెన్నై వెళ్తున్న  కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగిఉన్న గూడ్స్ రాలను ఢీకొట్టడంతో 8 బొ్గీలు బోల్తాపడ్డాయి .

Video Top Stories