చైనా వైరస్ భారత్ లోకి వచ్చేసింది.. ఇది కరోనా కంటే ప్రమాదకరమా? HMPV లక్షణాలు ఏమిటి?
అనుకున్నంతా జరిగింది... ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్ భారత్ కు చేరింది. దేశంలో మెట్టమొదటి కేసు దక్షిణాదిలోనే వెలుగుచూడటం మనల్ని మరింత ఆందోళనకు గురిచేసే విషయం. తెలుగు రాష్ట్రాలకు పొరుగునే వున్న కర్ణాటకలో HMPV (హ్యూమప్నిమో వైరస్) బైటపడింది. ఆ రాష్ట్ర రాజధాని, ఐటీ సిటి బెంగళూరులో ఓ 8 నెలల పసికందు ఈ వైరస్ బారిన పడింది. ఆ చిన్నారి ప్రస్తుతం నగరంలోకి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది.