ఇలా చేస్తే కరోనా వచ్చే ఛాన్సే లేదు.. భేష్ రా బుడ్డోడా..
కరోనా వేళ శానిటైజర్ ను శానిటైజర్ తో కడిగేంత జాగ్రత్త తీసుకుంటున్నాం.
కరోనా వేళ శానిటైజర్ ను శానిటైజర్ తో కడిగేంత జాగ్రత్త తీసుకుంటున్నాం. అయితే చేతులు కడుక్కునేప్పుడే 99శాతం మందికి వచ్చే డౌట్ టాప్ ను ఎవరు ఓపెన్ చేస్తారని.. ఎందుకంటే ఒకవేళ తమ చేతికి వైరస్ ఉంటే దానికి అంటుకుంటుంది.. లేదా అక్కడుంటే మనకు అంటుకుంటుంది.. ఇలా అనేక ప్రశ్నలు.. దానికో చక్కటి లోకల్ సొల్యూషన్.. దాన్ని వాడుతున్న ఈ బుడ్డోడిని ఈ వీడియోలో చూడండి.