
Indian Army :ఎముకలు కొరికే చలిలో ఇండియన్ఆర్మీ కవాతు
పిర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో కొనసాగుతున్న భారీ మంచు వర్షాల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి చెందిన రోమియో ఫోర్స్ సెర్చ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేసింది. కఠిన వాతావరణ పరిస్థితులు, లోతైన మంచు పొరలు ఉన్నప్పటికీ, దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలను అడ్డుకోవడమే లక్ష్యంగా సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.