Elephant rescue video : భారీ వర్షాలకు బావిలో పడిన ఏనుగు...

ఒడిశాలో బావిలో పడిన ఓ ఏనుగును గ్రామస్తులు రక్షించారు. ఒడిశాలోని సుందర్గా జిల్లా బ్రితులా గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఏనుగు బావిలో పడిపోయింది. విషయం తెలిసిన అటవీ అధికారులు, స్థానికులు కర్రలు, తాళ్ల సాయంతో ఏనుగును బైటికి తీశారు.

sivanagaprasad Kodati | Updated : Oct 25 2019, 12:57 PM
Share this Video

Related Video