ఈ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే పాస్‌పోర్ట్‌ తప్పనిసరి తెలుసా?

జనరల్‌గా ఏ రైల్వే స్టేషన్‌లోకైనా వెళ్లాలంటే ప్లాట్ ఫాం టిక్కెట్ ఉంటే చాలు. కానీ, ఓ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే... పాస్ పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి తెలుసా..? అదేంటి.. ఆ స్టేషన్ ఏమైనా వేరే దేశంలో ఉందని అనుకుంటున్నారా..? ఆ రైల్వే స్టేషన్ ఇండియాలోనే ఉంది. చిత్రమైన ఈ పరిస్థితి ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఎక్కడుంది..? ఇలాంటి మరిన్ని ఇంటరెస్టింగ్ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

First Published Oct 25, 2024, 1:22 PM IST | Last Updated Oct 25, 2024, 1:22 PM IST