అయోధ్య: బాలరాముని దర్శనానికి పోటెత్తిన భక్తులు | Maha Shivaratri | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 25, 2025, 6:00 PM IST

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా మహా శివరాత్రితో ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. కుంభమేళాలో పాల్గొని.. అటు నుంచి ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. బాలరాముని దర్శించుకుని తన్మయం చెందుతున్నారు.