కార్గిల్ విజయ్ దివస్ ప్రత్యేకం: ఎల్ఓసి లో మన సైనికులు పహారా కాస్తారిలా..!
గురి తప్పదు... భారత భూభాగంలో అడుగు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం శాంతంగానే ఉన్నప్పటికీ...
గురి తప్పదు... భారత భూభాగంలో అడుగు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం శాంతంగానే ఉన్నప్పటికీ... పాకిస్తాన్ కుటిల బుద్ధి గురించి అందరికీ తెలిసిందే..!