Asianet News TeluguAsianet News Telugu

నాగ్ 'ది ఘోస్ట్ ' మూవీ పబ్లిక్ టాక్: వన్ టైం వాచబుల్..

కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం యాక్షన్ మూవీగా తెరకెక్కింది. 

కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం యాక్షన్ మూవీగా తెరకెక్కింది. చాలా రోజుల తర్వాత నాగార్జున చేస్తున్న యాక్షన్ చిత్రం ఇది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సాగదీశారని అంటున్నారు. ఓవరాల్ గా ఒకసారి ట్రై చేయొచ్చు అని అంటున్నారు.