Asianet News TeluguAsianet News Telugu

గాడ్ ఫాదర్ పబ్లిక్ టాక్: బాస్ ఈజ్ బ్యాక్.. సినిమా హిట్.. మెగాస్టార్ ఫ్యాన్స్ కి పండగే..

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన  లేటెస్ట్ మూవీ  `గాడ్‌ ఫాదర్‌`. 

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన  లేటెస్ట్ మూవీ  `గాడ్‌ ఫాదర్‌`. సల్మాన్‌ ఖాన్‌,  నయనతార, సత్యదేవ్‌  నటించిన ఈ  చిత్రం దసరా కానుకగా నేడు బుధవారం విడుదలైంది.  మరి సినిమా ఎలా ఉందనేది  తెలుసుకుందాం.