Asianet News TeluguAsianet News Telugu

బొద్దింకల్ని తరిమికొట్టే తారకమంత్రాలివే...

ప్రతీ ఇంట్లోనూ కామన్ గా కనిపించే సమస్య బొద్దింకలు. 


ప్రతీ ఇంట్లోనూ కామన్ గా కనిపించే సమస్య బొద్దింకలు. చిన్న బొద్దింకలు, పెద్ద బొద్దింకలు ఇలా బొద్దింకలు రెండు రకాలు. కిచెన్, బాత్రూం లలో ఎక్కువగా కనిపించే ఈ బొద్దింకలు చిరాకు పుట్టిస్తాయి. ఎంత క్లీన్ గా ఉంచినా, ఎన్ని లక్ష్మణ్ రేఖలు, హిట్ లు ఎన్ని వాడినా అవి వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకపోతే కుప్పలు, తెప్పలుగా పెరిగిపోతాయి.