Asianet News TeluguAsianet News Telugu

మామిడి పండ్లు కొంటున్నారా..? ఈ ట్రిక్స్ తో తియ్యని, కమ్మని పండ్లను ఎంచుకోవచ్చు..!

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ మామిడి పండు రుచి చూడటం కోసం.. సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాం. 

First Published Apr 2, 2023, 6:02 PM IST | Last Updated Apr 2, 2023, 6:02 PM IST

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ మామిడి పండు రుచి చూడటం కోసం.. సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాం. కేవలం వేసవికాలంలో మాత్రమే లభించే ఈ మామిడి పండ్లు తినడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ధర ఎంత ఎక్కువ ఉన్నా.. కనీసం ఒక్క పండు అయినా తినాలని అనుకుంటూ ఉంటారు.