వర్షాకాలంలో అధికమయ్యే కీళ్ల నొప్పులు, మంట... తగ్గించేందుకు సింపుల్ చిట్కాలు
వాతావరణంలో మార్పుల వల్ల కీళ్లు కూడా ప్రభావితం అవుతాయి.
వాతావరణంలో మార్పుల వల్ల కీళ్లు కూడా ప్రభావితం అవుతాయి. ఈ సీజన్ లో కీళ్ల నొప్పులు, మంట మరింత ఎక్కువవుతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.