Asianet News TeluguAsianet News Telugu

us presidential elections 2020: అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారంటే...

అమెరికా అధ్యక్షా ఎన్నికల ఫలితాలకై యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. 

అమెరికా అధ్యక్షా ఎన్నికల ఫలితాలకై యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. ఎన్నికలు ముగియగానే కౌంటింగ్ ప్రారంభమవనున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారో తెలుసుకుందాము.