ఎక్స్ క్లూజివ్ : 'ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి రష్యన్ల మనస్సులో ఇంగితజ్ఞానం పెట్టాలి..!'
ఉక్రెయిన్ లో పుట్టిన కెనడా దేశస్థురాలు మరియమ్ ప్రారంభమవగానే ఒకటే ఆలోచన.
ఉక్రెయిన్ లో పుట్టిన కెనడా దేశస్థురాలు మరియమ్ ప్రారంభమవగానే ఒకటే ఆలోచన. ఉక్రెయిన్ కి వచ్చి తన తల్లిని సురక్షితంగా పోలాండ్ కి చేర్చడం. కానీ ఇక్కడకు వచ్చిన తరువాత ఒక్కసారిగా తన ముందున్న పరిస్థితులను చూసి కేవలం తన తల్లికి మాత్రమే కాకుండా ఎందరికో ఆపన్న హస్తం అందిస్తున్న మరియమ్ తో ఏషియా నెట్ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ