కామంతో కక్కుర్తి : పీపీఈ కిట్ తీసేసి పేషెంట్ తో శృంగారం

కరోనా కల్లోలంలో అందరూ షేక్ హ్యాండ్స్ హగ్గులు ఇచ్చుకునేందుకు భయపడుతున్న పరిస్థితి. 

First Published Jan 2, 2021, 5:55 PM IST | Last Updated Jan 2, 2021, 5:55 PM IST

కరోనా కల్లోలంలో అందరూ షేక్ హ్యాండ్స్ హగ్గులు ఇచ్చుకునేందుకు భయపడుతున్న పరిస్థితి. ఈ టైంలో అపరిచితులతో శృంగారం మొత్తం ఔత్సాహికులంతా బంద్ చేశారు. మహమ్మారి వైరస్ సోకకుండా అందరూ జాగ్రత్తలు పడుతున్నారు.ఈ వైరస్ గురించి తెలియని వాళ్లు ఏదైనా పొరపాట్లు చేయడం సాధారణం. కానీ.. వైరస్ గురించి తెలిసి కూడా ఓ నర్స్ దారుణానికి పాల్పడింది.