Indian AirForce IPEV drive : ఆకాశమే హద్దుగా ఎగరండి...ఆసక్తి ఉంటే..అవకాశాలు మీవెంటే...
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో వైమానిక దళం మీద అవగాహన కల్పించే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీంట్లో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలోని కాలేజీలకు పర్యటిస్తోంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో వైమానిక దళం మీద అవగాహన కల్పించే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీంట్లో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలోని కాలేజీలకు పర్యటిస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని JB ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ విద్యార్థులను కలిసింది.
Read More