మధుమేహానికి దివ్యౌషధం మెంతులు... వాడుతున్నారా..?

మెంతుల్లో యాంటీ డయాబెటిస్ గుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా మెరుగుపరుస్తుంది. 

First Published Jun 5, 2023, 3:30 PM IST | Last Updated Jun 5, 2023, 3:30 PM IST

మెంతుల్లో యాంటీ డయాబెటిస్ గుణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా మెరుగుపరుస్తుంది. మెంతుల్లో కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, శోషణను నెమ్మదిస్తుంది. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.