డయాబెటిస్ పేషెంట్లు వైట్ రైస్ తినొచ్చా... తినకూడదా..?
డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. మధుమేహులు శుద్ధి చేసిన ఆహారాలను తినొద్దంటారు. ఇలాంటి వాటిలో తెల్లబియ్యం ఉన్నాయి. మరి మధుమేహులు వైట్ రైస్ ను తినొచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారంటే?