Asianet News TeluguAsianet News Telugu

రష్మిక మందన బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఫాలో అయితే మెరిసే అందం మీ సొంతం..

రష్మిక మందన నాచురల్ బ్యూటీ. అయినా కూడా చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. 

 రష్మిక మందన నాచురల్ బ్యూటీ. అయినా కూడా చర్మ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. నాచురల్ గా అందంగా కనిపించడం కోసం ఎంతో శ్రమిస్తుంది. బ్యూటీ కోసం పైనుంచి రాసే క్రీములు, లోషన్లు, మేకప్ లే కాదు... ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలంటారామె.