video news : ఇసుక విధానంపై టీడీపీ సామూహిక నిరసన

గుంటూరు జిల్లా తెనాలిలో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని తెలుగు దేశం పార్టీ సాముహిక నిరసన చేపట్టింది. ఉచిత ఇసుక విధానం అమలు చేసి భవన నిర్మాణ కార్మికులకు భృతి ఇవ్వాలని, ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Share this Video

Related Video