ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్... ఆహారంలో ఇవి జోడించండి
ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ యుగంలో అధిక పని ఒత్తిడి కారణంతో పాటు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేనప్పుడు ఒత్తిడికి గురవుతాం.
ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ యుగంలో అధిక పని ఒత్తిడి కారణంతో పాటు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేనప్పుడు ఒత్తిడికి గురవుతాం. శరీరం ఒత్తిడికి (Stress) గురి అయినప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని పోషకాలను చేర్చుకోవడం తప్పనిసరి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఇలా ఒత్తిడికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ ద్వారా ఒత్తిడిని తగ్గించే సూపర్ ఫుడ్స్ (Super Foods) గురించి తెలుసుకుందాం..