Asianet News TeluguAsianet News Telugu

ఆహారాన్ని రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉదయం వేడి చేసుకుని తింటున్నారా..?

తిందామని వండుకుంటాం... తినకుండానే వదిలేస్తాం.

First Published Feb 23, 2021, 6:43 PM IST | Last Updated Feb 23, 2021, 6:43 PM IST

తిందామని వండుకుంటాం... తినకుండానే వదిలేస్తాం. మిగిలిపోయిన దానిని జాగ్రత్తగా ఫ్రిడ్జిలో పెట్టేస్తాం. మరుసటి రోజు దానిని వేడి చేసుకొని తినడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. కానీ.. అలా తినడం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత ప్రమాదమంటే.. అలా వేడుచేసుకొని తినడం వల్ల విషమం కన్నా ప్రమాదని హెచ్చరిస్తున్నారు. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..