అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..? ఈ ఫుడ్స్ తీసుకోండి
మనం తినే ఆహారాన్ని మార్చడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుందంటున్నారు నిపుణులు.
మనం తినే ఆహారాన్ని మార్చడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుందంటున్నారు నిపుణులు. అలాగే మన రక్తప్రవాహంలో ప్రవహించే కొవ్వుల పరిమాణం కూడా మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే కొన్ని ఆహార కలయికలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..